المدة الزمنية 2:9

Viswasam Movie Telugu Review And Rating | Filmibeat Telugu

بواسطة Filmibeat Telugu
2 388 مشاهدة
0
88
تم نشره في 2019/03/01

Viswasam Movie Telugu Review and Rating. With its mass appeal and strong emotional connect, Viswasam makes for a good watch. The Thala army is bound to love it. Viswasam is a captivating film and it has plenty to offer the viewers. #ViswasamMoviereview #Viswasampublictalk #ajith #nyanatara #swetha #kollywood #tollywood అజిత్ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'విశ్వాసం' చిత్రం పొంగల్ సందర్భంగా కోలీవుడ్లో రిలీజై ఘన విజయం సాధించింది. వాస్తవానికి తెలుగులో కూడా అప్పుడే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఆ సమయంలో తెలుగునాట థియేటర్ల కొరత వల్ల విడుదల కాలేక పోయింది. అజిత్ టాలీవుడ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'విశ్వాసం' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ముందు అజిత్‌తో వీరం, వేదాలం, వివేగం చిత్రాలను తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో భారీ విజయం అందుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

الفئة

عرض المزيد

تعليقات - 12