المدة الزمنية 11:00

My Village Tour | Sankranti Special Visit | My Friends and Family | Dr. Manthena Official

863 706 مشاهدة
0
10.3 K
تم نشره في 2023/01/15

My Village Tour | Sankranti Special Visit | My Friends and Family | Dr. Manthena Official ----*-------*------ *This video is for Educational Purposes only* Viewers are advised not to use this information without any doctor's consultation *ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది* - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన. ----*-------*------ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. 9848021122. డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 08632333888. Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems. Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems. You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122. For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888. Are you sure? Don't want to miss any update from us...🙄 If "Yes" 😉 Then immediately follow us on our social media...👇 Facebook 👉 https://www.facebook.com/DrManthenaOfficial Instagram 👉 https://www.instagram.com/drmanthenaofficial/ Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am #sankranthi #hometour #myvillage #drmanthenaofficial Healthy Recipes: 👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: /watch/UTpzs5YXqMOXz 👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: /watch/IRkiPMoqGXPqi 👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: /watch/o5RVlOv2uII2V 👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: /watch/U2J7tT3Lc3VL7 Yoga With Tejaswini Manogna: 👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: /watch/sY2yK6gEU45Ey 👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: /watch/M2tccYFdtZmdc 👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: /watch/kJuFyONI90JIF 👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: /watch/gD1MUJiLksULM Beauty Tips: 👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: /watch/gUKOinzFWqdFO 👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: /watch/Er9CJUnJgkPJC 👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: /watch/szKioA9VDKlVi 👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: /watch/wdamGPI1xAM1m Women Health: 👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: /watch/AvGKZMkCU6PCK 👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: /watch/MnFOiumJbB7JO 👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : /watch/Es0ftHj0z4H0f 👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: /watch/8WCEXVsQgDpQE Weight Loss: 👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: /watch/kQAPVaF25Zs2P 👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : /watch/gm3m9djej76em 👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: /watch/w1K1XyVRiu-R1 👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: /watch/EXCuK5pBlVqBu Health Tips: 👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: /watch/8X1QcQ6lEj6lQ 👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: /watch/E33ZgPDLg6dLZ 👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: /watch/AMXoWD41RJU1o 👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: /watch/karkmMvWXCFWk Naturopathy Lifestyle: 👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: /watch/4avmFdYkO8wkm 👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: /watch/4tvyTLfegOzey 👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: /watch/gcVs1NKOKP2Os 👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: /watch/kEbHulCJvFYJH sankranti,makar sankranti,makar sankranti 2023,sankranti festival,ap sankranti celebrations,sankranti muggula potilu,sankranti celebrations,makar sankranti special,makar sankranti 2023 date,makar sankranti 2022,my village tour,village tour,village life,village vlog,home tour,my family and relatives,my family,family members,dr manthena with family,dr manthena friends, Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

الفئة

عرض المزيد

تعليقات - 426
  • @
    @satyateja203العام الماضي నాకు తెలిసినంత వరకు నిజమైన అదృష్టవంతుడు ఎవడు అంటే.ప్రతి చావుకి,ప్రతి పండగకి ఊరిలో ఉండేవాడు.. villiage is not a village, it's an emotion. 27
  • @
    @Aditya-gn4xnالعام الماضي ఇంత మంచి సంప్రదాయం ఉంది మీ గ్రామంలో. మీ లాంటి మంచి మహానుభావులు ఆ ఊర్లో పుట్టడం ఆ ఊరు చేసుకున్న అదృష్టం.❤️ 266
  • @
    @padmareddy4713العام الماضي పుట్టినవూరు ఋణం అద్భుతంగా తీర్చుకుంటున్నరు గురువుగారు
    మీరుచేప్పే ఆరోగ్యవిషయాలు కడుపునింపుతవి
    మీరుచేసే కార్యక్రమాలు మనసునింపుతవి
    129
  • @
    @prasannaMadhavi3361العام الماضي మీ ఊరి విశేషాలు వింటే మనసుకు చాలా ఆనందం ఆహ్లాదం కలిగాయి రాజుగారు. మా చిన్నతనం మా వూరు గుర్తుకువచ్చింది 39
  • @
    @user-um4dh8vi3gالعام الماضي సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు గురువు గారు

    మీరు మా అదృష్ట దేవుడు గురువు గారు
    నిస్వార్థంగా ఎంతో బాగా చేస్తున్నారు
    శత కోటి వందనాలు
    63
  • @
    @bharathigangavajula9951العام الماضي చాలా బాగుంది sir మీ ఊరి విశేషం . నిజంగా పండుగ రోజు ఆడ వాళ్ళకి శ్రమ తగ్గించి సంతోషం తో కలిసి మెలిసి చేసుకునే మీ ఊరి వాళ్ళ అదృష్టం. 32
  • @
    @rasulrasul6199العام الماضي మీ గ్రామం వారికి నా చిన్న మనవి ,అలకాపురం వాళ్లు చాలా అదృష్టవంతులు కానీ ఎలాంటి శుభకార్యాలు ,పెళ్లిళ్లు అయినా డాక్టర్ మంతెన సత్యనారాయణ డైట్ ప్లాన్ అమలు చేస్తే అన్ని గ్రామాలకు ఆదర్శవంతులు అవుతారు 28
  • @
    @DCS_DCSالعام الماضي మీరు నిజంగా గ్రేట్ రాజుగారు.
    ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు.
    విలువల గురించి కూడా అప్పుడప్పుడు వీడియోలు చేస్తూఉండండి.
    52
  • @
    @pmsskrishna3895العام الماضي రాజుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు 31
  • @
    @ranjithmuta1109العام الماضي మీ లాంటి వాళ్ళు యుగానికి ఒకరు ఉంటారు
    మిములని చూసి అందరూ మంచి వైపు నడవాలని కోరుకుంటున్నాం.
    8
  • @
    @_shankargaming_778العام الماضي రాజు గారు మీరు నిజం గా బంగారం మీరొక అధ్భుతం మీరు ఇంక మరిన్ని మంచి విషయాలు అందరికీ తెలియచేయాలి 9
  • @
    @adityasai7918العام الماضي శుభాకాంక్షలు రాజు గారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సగం కంట ఎక్కువ జీవితాన్ని ప్రజల ఆరోగ్యం గా ఉండటం కోసం త్యాగం చేశారు 23
  • @
    @kastoorisrinusrinu5568العام الماضي మకర సంక్రాంతి శుభాకాంక్షలు పండగ రోజున చాలా అద్భుతంగా మీరు ప్లాన్ చేశారు చాలా చాలా బాగుందండి ఈ కాన్సెప్ట్ 16
  • @
    @chsimhachalam7083العام الماضي మన సంస్కృతి సాంప్రదాయాలు గురుంచి ఇంత వివరంగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు 11
  • @
    @sharabobo2007العام الماضي వాళ్ళు చేసిన పని నలుగురికీ తెలియడం కోసం సన్మానం చేస్తాం అని మీరే చెప్పారుకదా మహానుభావా !! అందుకే మీకు పద్మశ్రీ ఇస్తే దేశం మొత్తానికి మీరు అందిస్తున్న ఆరోగ్యభాగ్యం దక్కుతుందనేది మా అభిప్రాయం 3
  • @
    @Rakesh6470العام الماضي ఇలాంటి మన ఆచారాలు మన కట్టుబాట్లను మీరు ఇలా ప్రోత్సహించతే మేం ఎప్పుడు మీతో ఉంటాం. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః ️ 2
  • @
    @Splashdevarakondarksarma4482العام الماضي ధన్యవాదాలు సర్!తమకు,తమ కుటుంబ సభ్యులందరికి కూడా ఇవియే అనేక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!అండి! 13
  • @
    @suneethaalapati2783العام الماضي మా గ్రామం గూడవల్లి. చెరుకుపల్లి మండలం. మా ఊరి లో కూడా ఇలాగే జరుపుతారు. Tq for sharing. మీకు శతకోటి వందనాలు. 3
  • @
    @srinivas8520العام الماضي హ్యాపీ మకర సంక్రాంతి రాజు గారు ధన్యవాదములు రాజుగారు. 17
  • @
    @prk6883العام الماضي రాజుగారు మీలో ఉన్న సంస్కారానికి మరొక్కసారి అభినందనలు మీకు లాగా నిస్వార్ధంగా ఈ సమాజ ఉంటే ఈ భూలోకం స్వర్గతుల్యం మే కదా రాజుగారు 18
  • @
    @ashakolli7637العام الماضي మీరు ఎంత స్థాయి లో ఉన్న సరే. అంత వొది గి ఉంటారు రాజు అంకుల్ గారు మీరు ఇలాంటి విషయాలు చెప్పి చూపించి మాలో కూడా ఇలానే చేసుకోవాలి పండగ అంతే అనే ల ఒక కోరిక కలిగించారు ధన్యవాదములు అయ్యా మీకు 3
  • @
    @vijayavallala1550العام الماضي Great. Doctor of. Telugunela. Vijayavallala 1
  • @
    @rkscienceconcepts892العام الماضي ఆదర్శమైన గ్రామానికి ఆదర్శమైన వ్యక్తి మీరు ❤️❤️❤️ 2
  • @
    @satyagowriballa7913العام الماضي మీ ఏర్పాటు బావుంది సర్. మాకు పండగరోజుల్లో కూడా వంటలు తప్పట్లేదు 11
  • @
    @padmajap4772العام الماضي నమస్కారం రాజు గారు నేను మరిచి పోలేని ఊరు అల్కాపురం మేము వ్యవసాయం చేయడానికి ఆ ఊరు వచ్చాము . కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా నష్టం అని అనను కానీ వచ్చినది కవులు దారులు కు సరిపోయేది కనుక అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చేశాం.కానీ ఆ ఊరు లో మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మా పాప ఏడుస్తూ అంగన్వాడీ స్కూల్ కు వెళ్ళడం మా బాబు బోగి పండుగ రోజు అక్కడ పుట్టటం. మిమ్మల్ని చూడటం మీ ఇద్దరి పిల్లలు పండుగ సంబరాల్లో మాతో సరదాగా ఉండటం ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను మా పిల్లలకు చెబుతాను అక్కడ ఉన్న రాజులు అందరూ కూడా చాలా చాలా మంచి వారు మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకున్నారు వాళ్లందరికీ కృతజ్ఞతలు ఎంతో ఓపికగా నేను రాసింది అంతా చదివినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ....وسعت 4
  • @
    @satyagowriballa7913العام الماضي మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సర్.
    మీ ఊరు మీ ఇల్లు బావుందండీ
    9
  • @
    @vijayabhasker7207العام الماضي చాల బాగుంది రాజు గారు , సూపర్ వీడియో , థాంక్స్ రాజు గారు మంచి వీడియో చేసారు 2
  • @
    @thrimurthulubandaru9310العام الماضي రాజుగారికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 8
  • @
    @Rakesh6470العام الماضي హిందూ ధర్మం ఒక్కటే గొప్ప ధర్మం. ఈ ప్రపంచం లో దేవుడు అంటూ లేదు ఒక్క హిందూ దేవి దేవతలు తప్ప.
    జై శ్రీ రామ్ ️
    1
  • @
    @manimangalampalli4079العام الماضي మీ వంటి గొప్పవారు పుట్టడం ఊరు చేసుకున్న అదృష్టం 3
  • @
    @pvg8661العام الماضي Beautiful Thought to inspire younger generations 7
  • @
    @Sriram-ey9yrالعام الماضي చాలా బాగా చెప్పారు రాజు గారు, మీరు చెప్పింది వింటున్నంతసేపు చాల ప్రశాంతంగా అనిపించింది అల్లాగే మా ఊర్లో కూడా చెయ్యడానికి నేను కూడా ప్రయత్నించాలి అందరితో కలిసి, మీకు అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు 2
  • @
    @lakshmianuradha3763العام الماضي Raju garu e video chustuntey Naku chala happy ga undhi 5
  • @
    @mekishoreeswarkishore2123العام الماضي Very beautiful and feeling very missing my village vellatur,, very nostolgic feelings.thank you sir for reminding our roots. which should not be forgotten 4
  • @
    @saipoornapasham8205العام الماضي Very good decision Sir . U have shared all Values n culture of da Native village that one should not forget . Respecting elders n spending time not only id="hidden8" class="buttons"> with our parents but all our well wishers shows very great . Very heart touching ....وسعت 5
  • @
    @krishnamurthysivaramuni3666العام الماضي ఆయుర్వేద మహా ఋషి అయిన మంతెన సత్య నారాయణ గారికి ధన్యవాదములు హరిః om 23
  • @
    @neerajaathmakuru6346العام الماضي Chala happy ga vundhi rajugaru dhanyavadhamulu Raju garu 3
  • @
    @pulawarthyindira5772العام الماضي SIR, THIS WAY OF CLEBRATING FESTIVAL IS A BOOSTING FOR COMMING WHOLE YEAR. VERY GOOD THOUGHT AND CAN BE FOLLOWED BY EVERY ONE. TQ. SIR. 2
  • @
    @prasaduamujuri2296العام الماضي చాలా మంచి గా చెప్పారు sir. మీ concept చాలా inspiration ga ఉంది. మన ఆచార్య సంప్రదాయాలను మరిచిపోకుండా మన next generation ki కూడా తెలియాలంటే ఇలా అందరూ అన్ని villages లో follow అయితే చాలా బాగుంటుంది 1
  • @
    @chowdarytv1253العام الماضي Very good culture ,pl.continue the same. 3
  • @
    @mahalakshmig1010العام الماضي Rajugaru me vedio bagundhi mi gramamlo andharu kalusukovafam saradhaganu sampradhalanu patinchadam chalanagundhi maku kuda mi gramam chudaalanivodhi andhariki samkranthi subakanshalu 1
  • @
    @mettasatishkumarالعام الماضي Super sir; KRISHNA Vamsi ee program chuste Cinema Theestadu.ANtha baaga vundi Line 1
  • @
    @poketalk7575العام الماضي Sankranti shubhakankshalu sir.sir you r symbol of peace,calm,systamatic nd Shanti, wear whites but makes our lives colourfull ,bright nd healthy.Happy to see this vlog of ur villige nd festival celebrations.Tnq. 5
  • @
    @satyanarayankankipati3633العام الماضي Best wishes to you Sir. Video is excellent and informative and educative. Good speech for younger generation. Thank you. 3
  • @
    @Hebsiba555العام الماضي Chala manchi visahyalu panchu kunnaru Raju garu.tq 2
  • @
    @vinodkumar-jl8xvالعام الماضي చాలా చక్కగా వివరించారు కట్టుబాట్లు,వినయవిదేయతలు గురించి గురువుగారు
  • @
    @ramakrishna5814العام الماضي Ap. Ts. States. Lo.
    Sakala graamaala. Prajalandariki.
    Hrudayapurvaka.
    Dhanyavaadaalu. />Teliya sesthunnanu. Ji.
    Thank you.
    For protecting our traditional.
    Lives.
    .
    ...وسعت 3
  • @
    @mkrishna66العام الماضي Sir Great personality and excellent doctor i love ur old cultural habits and nice house and car 2
  • @
    @Just_forfun9140العام الماضي If you recorded Sankranti programs in your village, can you please upload them. Especially the decorated cows and bulls, farms, villagers would be interesting to see. Thanks. 7
  • @
    @rimmalapudisubbarao8389العام الماضي మీరు తీసుకునే ఆహరం కూడా అక్కడ ఏర్పాటు చేయండి 3
  • @
    @bairuveeraswamy5907العام الماضي ఈ సమాజానికి మీరు చెప్పేది చాలా అవసరం sir
  • @
    @nandeshgoud6950العام الماضي ని సలహా మేరకు డైట్ చేసి షుగర్ తగుంచుకున్నాను thanku రాజు గారు మీకు శతకోటి వందనాలు.. మీకు
    ప్రభుత్వం కూడా గుర్తింపు ఇవ్వాలని న మనవి
    4
  • @
    @hlakshminarayana9056العام الماضي Thanks sir your simply and culture life 8
  • @
    @vijayalakshmibalineni1083العام الماضي చాలా ఆహ్లాదకరమైన సమాచారంధన్యవాదాలు రాజుగారూ!
  • @
    @aparnak2467العام الماضي Great sir,enka telanga vishayaniki vaste pandaga ante thinatam thagatam anthe,ma dagara entha manchi sampradayalu Levu sir 1
  • @
    @prasadrao7133العام الماضي Sir, we enjoyed by seeing your village and known the customs of your village. Thanking you. Good wishes to you and your near and dear ones on the occasion of sankranti. 4
  • @
    @narasimharaopakala7074العام الماضي చాలా బాగుంది సార్ మీ సాంప్రదాయం. మీ ఊరి కట్టు బాటు.
  • @
    @vijayavallala1550العام الماضي Grate person. From. Grate. Village. God. Bless. You. And. Family doctor garu vijayamuralidharvallala wangapally
  • @
    @dvvramanarao7808العام الماضي రాజుగారు సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారు .పండుగ శుభాకాంక్షలు. 1
  • @
    @rangannareddy5697العام الماضي Wish you happy Pongal happy Sankranti and happy Kanuma Raju garu 3
  • @
    @sambasivasastrypola1388العام الماضي అలకాపురం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు 8
  • @
    @suneethathadikonda3064العام الماضي No words to say we are extremely GREATFUL TO YOU.We are BLESSED TO HAVE YOU in this KALIYUGA
  • @
    @sirijaberam2119العام الماضي Raju gariki thanks for sharing your thoughts experience 1
  • @
    @rajmm180j98العام الماضي Me talli tandrulu makosam oka aarogya ghani ni ichaaru vallaki maa padhabi vandhanamulu ‍♂️
  • @
    @rammohanraoteppala5757العام الماضي Sankranthi subhakanshalu sir great get together be happy always andi 2
  • @
    @kochharlaarchana1081العام الماضي Meeru chepthunte maku raavaali anipistundi sir ,aadavaariki main ga relaxation on festival,first time vintuna
  • @
    @ashokraju944العام الماضي My Grandfather was very famous in my village even though he was not rich the people used to stand while he was walking, likewise while he was going outside id="hidden15" class="buttons"> he used to catch the jatka at the end of the village to respect the elders ....وسعت 8
  • @
    @carolinesraj4435العام الماضي Sir you and your Village people has taken good decision God bless you 4
  • @
    @ratnamkadaliالعام الماضي Really.Great.
    Thanks.
  • @
    @varmamohan528العام الماضي Sir miru ma nanna gari classmate oka sari mimmalni kalisanu asramam lo appudu ma nanna gari gurunchi cheppanu meru chala Baga respond ayyaru thank you sir
  • @
    @k.anuradha2305العام الماضي మీ ఆలోచన చాలా చక్కగా ఉంది రాజు గారు.అన్ని గ్రామాల్లో ఇలానే ఆచరణలోకి వస్తే బాగుండు . 2
  • @
    @malathimulagada9268العام الماضي Sir Mee Arogya niyamala la tho patu Mee voori Niyamalu chala bagunnaye .Nenu kuda Mee voori lo putti unty baggunnu ani pinchindi vedio chusaka thank you very much sir for sharing.
  • @
    @vaasusms605العام الماضي అయ్యాఎంత చక్కటి పండగ వాతావరణం మీ వుల్లో ఎంత మంచి సంప్రదాయాలు చక్కగా వివరించారుగురువు గారు 4
  • @
    @padminiranikodali326العام الماضي Happy sankranthi guruvgaru Mee aalochana చాలామంచిది అంది 1