المدة الزمنية 2:48

క్రిష్-ఇ: ప్రతి అడుగు రైతులతోనే, ప్రగతి హస్తం పెంచడానికి | KrisheKisanDiwas

بواسطة Krish-e
18 253 مشاهدة
0
0
تم نشره في 2021/12/22

రైతు ప్రతిరోజూ కొత్త సమస్యను ఎదుర్కొంటాడు, అయినప్పటికీ తన విశ్వాసం పై నమ్మకంగా ఉంటాడు. మన జీవితాల్లో రైతుల వెలకట్టలేని సహకారం ఉంది. వారిని ప్రోత్సహించడం, అభినందించడం మన కర్తవ్యం. అందుకే క్రిష్-ఇ వారి ప్రతి రోజు పోరాటంలో వారికి అండగా నిలిచి ఉంది. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్రిష్-ఇ వివిధ ఆవిష్కరణలను తీసుకొచ్చింది. క్రిష్-ఇ యొక్క సేవలు, క్రిష్-ఇ యొక్క సలహా సేవలు, క్రిష్-ఇ మరియు క్రిష్-ఇ నిదాన్ యాప్, రెంటల్ యాప్, ఖచ్చితత్వ వ్యవసాయం / ప్రీషేషన్ పార్మైంగ్, ఇవి పంటల ఖర్చును తగ్గించడానికి, ఉత్పాదకత మరియు ఆదాయాన్ని పెంచడానికి సలహాలను అందిస్తాయి. ఈ విధంగా, క్రిష్-ఇ వేలాది పొలాల్లో ఆధునిక మార్పులు తీసుకువచ్చింది, లక్షలాది మంది రైతులకు మార్గదర్శకత్వం వహించింది మరియు అనేక మంది రైతులను విజేతలుగా చేయడానికి ప్రతి అడుగుకు వారికి ప్రగతి హస్తం అందించింది. కాబట్టి రండి క్రిష్-ఇ తో కలిసి ప్రతిరోజూ రైతుల దినోత్సవాన్ని జరుపుకుందాం. క్రిష్-ఇ రైతు సోదర సోదరీమణులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు!

الفئة

عرض المزيد

تعليقات - 0