المدة الزمنية 13:44

ITDA మామిడి తోటలో ఒకేసారి 3 అంతర పంటలు వేశాం | RythuBadi

16 314 مشاهدة
0
354
تم نشره في 2023/10/05

ఆదిలాబాద్ జిల్లాఉట్నూర్ ఐటీడీఏ మామిడి తోటలో సాగు చేస్తున్న అంతర పంటల గురించి ఈ వీడియోలో సమాచారం తెలుస్తుంది. ఐటీడీఏ ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్ కుమార్ గారు సమగ్ర సమాచారం వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ITDA మామిడి తోటలో ఒకేసారి 3 అంతర పంటలు వేశాం | RythuBadi #intercropping #రైతుబడి #mangofarming

الفئة

عرض المزيد

تعليقات - 16