المدة الزمنية 8:6

₹40 Lakhs well | 40 లక్షలతో బావి తవ్వుకున్నం

341 373 مشاهدة
0
2.5 K
تم نشره في 2023/10/08

వ్యవసాయానికి సరిపడా నీళ్లు లేకపోవడం.. బోర్లు సరిగ్గా పోయకపోవడంతో.. 40 లక్షలు ఖర్చు చేసి బావి తవ్వుకున్న రైతు గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా మొగ్దుంపల్లి మండలంలోని గోపన్ పల్లి గ్రామంలో ఈ రైతు రెండేండ్ల క్రితం ఈ బావి తవ్వుకొని.. ఇప్పుడు పుష్కలమైన నీటితో వ్యవసాయం చేస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ₹40 Lakhs well | 40 లక్షలతో బావి తవ్వుకున్నం #RythuBadi #బావి #well

الفئة

عرض المزيد

تعليقات - 113